Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగంలో ఉన్న రేషన్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయితే, చాలా మంది ఈ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదు. ఇలాంటి వారికి ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ కారణంగా వారికి రేషన్ బియ్యం ఇవ్వంటూ ప్రచారం సాగింది. దీంతో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసే గడువును ఏపీ ప్రభుత్వం పొడగించింది. 
 
చిత్తూరు జిల్లాలో 1379 చౌక దుకాణాలుండగా అందులో 5.36 లక్షల కార్డులు, 16.70 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీటిలో ఇంకా 1.12 లక్షల మంది 8-9 శాతం మంది వరకు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఇలాంటి వారు ఆన్‌లైనులో ఈకేవైసీ స్టేటస్ సొంతంగా తెలుసుకోవచ్చని పౌరసరఫరాల అధికారులు సూచిస్తున్నారు. 
 
గూగుల్ వెబ్ బ్రౌజర్‌లో ఈపీడీఎస్-1 అని నమోదు చేసి ఎంటర్ నొక్కాలి. అపుడు డిపార్టుమెంట్ ఆఫ్ కన్స్యూమర్ ఎఫైర్స్ అండ్ సివిలి సప్లైస్ ఏపీ అనే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో డాష్ బోర్డును ఎంపిక చేసుకోవాలి. దానిలో బియ్యం కార్డు విభాగంలో ఆరు రకాల ఆప్షన్లు ఉంటే న్యూ అనే పేరుతో కనిపించే దానిపై క్లిక్ చేయాలి. ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్స్ లేదా రైస్ కార్డు సెర్చ్ అనే గుర్తుల్లో ఒకదానిని క్లిక్ చేసి బియ్యం కార్డు నంబరు నమోదు చేస్తే అందులో ఉన్న పేర్లు వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments