Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనానికి బెల్లం కలిపిన పాలు

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (22:54 IST)
బెల్లం క‌లిపిన పాలు తాగితే ఎంతో ఆరోగ్యమంటారు వైద్య నిపుణులు. పంచ‌దార మ‌న ఆరోగ్యానికి చాలా చేటు తెస్తుంది. అదే బెల్లం అయితే... చాలా బ‌లం, ఆరోగ్యం కూడా. బెల్లం కలిపిన పాలు తాగితే  బరువు తగ్గుతారు. బెల్లంకు అనీమియా ఎదుర్కోనే శక్తి ఉంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చు.
 
బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది. మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనానికి బెల్లం కలిపిన పాలు కాంభినేషన్ సహాయపడుతుంది. ఈ కాంభినేషన్ ఇమ్యూనిటి పవర్‌ను పెంచుతుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్‌ను మెరుగుపరుస్తుంది. అందుకే... ఇక సుగ‌ర్ జోలికి వెళ్ల‌కండి... పాల‌లో బెల్లం క‌లిపేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ చట్టం.. భారత విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను?

ఆర్డ్నెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికా కోర్టు!!

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ- రివ్యూ

ముగిసిన ఐటీ తనిఖీలు... నిర్మాత దిల్ రాజుకు కష్టాలు తప్పవా?

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని యాక్షన్ మూవీ జాట్ డేట్ ఫిక్స్

Madhu Priya: కాళేశ్వర స్వామి గర్భగుడిలో మధుప్రియ ఆల్బమ్ సాంగ్ షూటింగ్.. అరెస్ట్ చేస్తారా? (video)

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

తర్వాతి కథనం
Show comments