Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్ స్టిక్ వద్దు.. ఇనుము దోసె పెనం వాడుతున్నారా?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (15:17 IST)
Health
నాన్ స్టిక్ వస్తువులు వాడుతున్నారా? అయితే ఇకపై వాటిని పక్కనబెట్టేయండి. ఇనుము దోసె పెనం వాడండి చాలు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్‌స్టిక్ పెనంపై దోసెలు అంటుకోకుండా వస్తాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచివి కావని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
వీటిపై టెఫ్లాన్ అనే రసాయన పదార్థం పూతలా పూయడం చేస్తారు. ఇవి ఆరోగ్యానికి కీడు చేస్తాయి. రసాయనాలు, ఆమ్లాలతో తయారయ్యే నాన్ స్టిక్ వస్తువులను వాడటం ద్వారా.. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు ఏర్పడుతాయి. 
 
నాన్‌స్టిక్ లోని టెఫ్లాన్ అనే రసాయన పదార్థం.. వేడి చేయడం ద్వారా కరుగుతుందని.. తద్వారా ఆహారంలో కలుసుకుందని.. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇనుము దోసె పెనంపై దోసెలు పోయడం.. వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇనుము పెనంపై దోసెలను పోయడం ద్వారా రసాయనాల ప్రభావం వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments