Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే సవాలక్ష షరతులు.. ఉమ్మడి కుటుంబాలు వద్దంటున్న మగువలు..

ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలన్నీ.. చిన్న చిన్న ఫ్యామిలీలుగా మారిపోతున్నాయి. ఇదే ట్రెండ్‌నే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. కొత్త సర్వేలో పెళ్ల

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (09:40 IST)
ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలన్నీ.. చిన్న చిన్న ఫ్యామిలీలుగా మారిపోతున్నాయి. ఇదే ట్రెండ్‌నే ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. కొత్త సర్వేలో పెళ్లికి ముందే ఈ కాలం మగువలు సవాలక్ష షరతులు పెడుతున్నారట.

జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మగువలు పెట్టే కండిషన్లు బోలెడున్నాయి. జీవిత భాగస్వామితో మధుర క్షణాలకు ముందు, నేటి తరం మగువ ఎంతమాత్రమూ రాజీ పడేందుకు సిద్ధంగా లేదని తాజా సర్వే నివేదిక తెలియజేస్తోంది. 
 
ఈ కాలం అమ్మాయిలు పెళ్లికి తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఉమ్మడి కుటుంబం వద్దని 80 శాతం మంది చెప్తున్నారు. నలుగురితో కలిసుంటే, తమకు స్వేచ్ఛ ఉండదని వారు వాదిస్తున్నారు. ఇక మనసుకు నచ్చితే, కులం, మతం, జాతకం వంటివి చూసేందుకు కూడా అమ్మాయిలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రొఫెషన్ తర్వాతే అమ్మాయిలు అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 
 
తమకు జీవిత భాగస్వామి నచ్చితే కులమతాలతో పనిలేదని 65శాతం మంది అమ్మాయిలు చెప్తున్నారు. జాతకాలపై నమ్మకాలు లేవని సగం మంది అంటున్నారు. విదేశీ సంబంధాలపై 80 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments