Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టును ఇంట్లో వుంచవచ్చా? (video)

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (18:22 IST)
Custard Apple
సీతాఫలాలతో లక్ష్మీ పూజ చేయడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సీతాఫలంతో చేసిన వంటకాలు, సీతాఫలంతో లక్ష్మీపూజ చేసేవారికి దారిద్ర్యం తొలగి, లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు అంటున్నారు. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ముందు ఒక చిన్న గిన్నెలో (వెండిదైతే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి వుంచితే మంచిది. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా వుంటే ఇంకా మంచిది. విగ్రహాల పరిమితి పెద్దదిగా వుంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం తప్పనిసరిగా చేయాల్సి వుంటుంది. 
 
వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టును ఇంట్లో వుంచవచ్చా?
వాస్తు ప్రకారం సీతాఫలం చెట్టును ఇంట్లో పెంచకపోవడం మంచిది. ఒక వేళ ఇంటి ఆవరణలో వున్నట్లయితే దాన్ని తీసేయడం లేదా నరికి వేయడం కాకుండా ఉసిరి లేదా అశోకా మొక్కల్ని అదే పరిధిలో పెంచితే దోష నివారణ పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Custard Apple


సీతాఫలం ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. వీటిని తినే వారికి గుండె సంబంధిత సమస్యలు వుండవు. సీతాఫలంలోని గుజ్జు పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఎదిగే పిల్లల ఎముకల పుష్టికి టానిక్‌లా పనిచేస్తుంది.

 

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments