Webdunia - Bharat's app for daily news and videos

Install App

వావ్ గోల్డెన్ టైగర్, మన దేశంలోనే, ఎక్కడ వుందో తెలుసా?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (20:24 IST)
కర్టెసీ-ట్విట్టర్
రామాయణంలో బంగారు లేడి గురించి మనం విన్నాం. ఆ బంగారు లేడి కావాలని సీతమ్మ అడగటం, శ్రీరాముడు దానికోసం అడవిలోకి వెళ్లడం తెలుసు. ఐతే పురాణాల్లో బంగారు లేడి గురించి తెలుసు కానీ ఇప్పుడు నిజంగానే మన దేశంలో ఓ బంగారు పులి.. గోల్డెన్ టైగర్ దర్శనమిచ్చి ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.
 
నిజానికి ఇలాంటి బంగారు పులులు చాలా అరుదుగా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ దశాబ్దంలోనే ఇలాంటి పులి వున్నట్లు గణాంకాల్లో స్పష్టమైంది. పులులు అంతరించిపోతున్న జాతి అని మనకు తెలుసు. ఈ జాతులను సంరక్షించడానికి భారతదేశం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు భారతదేశంలో గోల్డెన్ టైగర్ యొక్క నివాసం అంటే అంతా ఆశ్చర్యపోతున్నారు.
 
కాజీరంగ నేషనల్ పార్కులో గంభీరమైన గోల్డెన్ టైగర్‌ను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేష్ హెండ్రే తన కెమేరాలో బంధించారు. ఈ చిత్రాలను ఐఎఫ్ఎస్ పర్వీన్ కస్వాన్ పంచుకున్నారు. నిజానికి ఈ చిత్రాలు కొంతకాలం క్రితమే తీయబడ్డాయి కానీ ట్విట్టర్లో భాగస్వామ్యం చేయబడిన తరువాత అవి వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments