Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం కోసం వెళ్లి.. ఉయ్యాలలో ఊగుతూ ఎంజాయ్ చేశాడు.. సైకోనా? (వీడియో)

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (15:31 IST)
ఉయ్యాల అంటే అందులో ఊగుతూ గడపటం అంటే చాలామందికి ఇష్టమనే చెప్పాలి. అయితే ఓ దొంగ దొంగతనానికి వెళ్లి.. అక్కడ ఓ ఉయ్యాల వుంటే దానిపై కూర్చుని ఊగుతూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, విళుప్పురంకు చెందిన సుధాకర్ నగర్‌లో టీచర్‌గా పనిచేస్తున్న ఇళంగోవన్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. 
 
బాగా టిప్ టాప్‌గా రెడీ అయి దొంగతనానికి వెళ్లాడు. అక్కడ ఒకటే చీకటిగా వుండటంతో మొబైల్ ఫోనులో టార్చ్ లైట్‌ వేసుకుని దొంగలించాడు. అక్కడ ఏం దొంగలించాడో ఏమో కానీ బయట అతని కంటికి ఉయ్యాల కనిపించింది.
 
దానిపై కాసేపు అలా హాయిగా ఉయ్యాలలో ఊగుతూ కనిపించాడు. కానీ ఆ ఇంట్లో దేన్నీ దోచుకోలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతడో సైకో అని వీడియోలో ఓ వాయిస్ వినిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments