Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి విమానం తిరిగొచ్చేవరకూ నిద్రపోని మోదీ... పాక్ పైన ఆస్ట్రేలియా కన్నెర్ర

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (22:00 IST)
జెఈఎమ్ టెర్రరిస్ట్ క్యాంపులపై భారతదేశ వాయుసేన సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఇండియన్ బేస్ నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి అవి దాడి చేసి తిరిగి వచ్చేవరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలా చూస్తూ వున్నారట. చివరి విమానం పైలెట్ సురక్షితంగా భారతదేశంలో ల్యాండ్ అయిన తర్వాత ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇకపోతే పాకిస్తాన్ భూభాగం నుంచి పదేపదే భారతదేశంపై తీవ్ర వాదులు దాడి చేయడంపై ఆస్ట్రేలియా ఖండించింది. వెనువెంటనే తీవ్రవాద గ్రూపులపై పాకిస్తాన్ అర్థవంతమైన చర్య తీసుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments