తెరాస ఎమ్మెల్యే నన్ను లైంగికంగా వేధించాడు... శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్య

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:25 IST)
మొన్నటివరకూ కేవలం సినిమా ఇండస్ట్రీలోని కొందరిపై ఆరోపణలు చేస్తూ వస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా తన విమర్శలను రాజకీయ నాయకుడిపై చేసింది. ఆర్మూర్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగికంగా వేధించారంటూ తీవ్రమైన ఆరోపణలు చేయడంతో మరోసారి దుమారం రేగింది. ఈమె ఓ ప్రముఖ చానల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
 
తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో శ్రీరెడ్డి తెరాస ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీశాయి. పైగా... ఎన్నికల్లో సరైన పార్టీకి ప్రభుత్వ పగ్గాలను అప్పగించాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడిందన్న చర్చ జరుగుతోంది. ఇకపోతే... సినీ ఇండస్ట్రీకి చెందిన బెల్లంకొండ సురేష్ పేరును కూడా ప్రస్తావించింది. మళ్లీ ఎంతమంది పేర్లను ప్రస్తావిస్తుందన్నది చర్చగా మారింది. కాగా తనవద్ద వున్న లిస్టులో చాలామంది పేర్లున్నాయనీ, అవన్నీ సమయం దొరికినపుడు బయటపెడతానంటూ వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం