సిద్ధిపేటలో కొత్త ట్రెండ్.. భార్యాభర్తలుగా కలరిచ్చి.. ఆ దందా..?

వ్యభిచార దందా పెరిగిపోతోంది. చికాగో దందా, యాదాద్రి వ్యభిచార గుట్టు రట్టు అయిన వేళ.. సిద్ధిపేటలో కొత్త రకంలో ఈ దందాను పోలీసులు కనుగొన్నారు. మామూలు ఇంట ఈ సెక్స్ రాకెట్ నడిచింది. మూమూలు ఇంట కాపురముండే వా

Webdunia
మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:12 IST)
వ్యభిచార దందా పెరిగిపోతోంది. చికాగో దందా, యాదాద్రి వ్యభిచార గుట్టు రట్టు అయిన వేళ.. సిద్ధిపేటలో కొత్త రకంలో ఈ దందాను పోలీసులు కనుగొన్నారు. మామూలు ఇంట ఈ సెక్స్ రాకెట్ నడిచింది. మూమూలు ఇంట కాపురముండే వారింటికి కొత్త కొత్త మనుషులు స్నేహితులంటూ.. రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
అంతేగాకుండా స్థానికులే విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. ఇంకా తమ ఇళ్ల వ్యభిచారం చేస్తున్నారంటూ స్థానికులే తరిమికొట్టారు. సిద్ధిపేటలో ఈ ఘటన జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది. 
 
సిద్ధిపేటలో జరుగుతున్న ఈ వ్యభిచార దందాలో ఇదో నయా ట్రెండ్. ఇళ్లను అద్దెకు తీసుని వ్యభిచారదందా సాగిస్తున్న నిర్వాహకులు అమ్మాయిని, విటుడిని బయటే కలిసేలా చూసి, భార్యాభర్తలుగా, చుట్టాలుగా కలరిచ్చి, ఇంట్లోకి పంపుతున్నారు. కొందరు పెద్దమనుషులు బ్రోకర్లుగా మారి ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
సిద్ధిపేటలోని పలు కాలనీల్లో ఈ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందినా.. అక్కడికెళ్లి చూస్తే భార్యాభర్తలే కనిపిస్తున్నారు తప్ప.. జంటలు పట్టుబడటం లేదట. ఈ దందాలు సాగుతున్న విధానంపై వీడియోలు తీసి మరీ వైరల్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: మా ఇంటి బంగారం లో నేనే హీరో అంటున్న సమంత

Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

మీడియాకు వార్నింగ్ ఇస్తున్న బిగ్ బాస్ ఫేం అషురెడ్డి

పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం.. బిగ్ బాస్ అషురెడ్డిపై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం