విశాఖలో గుండు చేసిన దృశ్యం, నూతన్ నాయుడు భార్యపై బిగుస్తున్న ఉచ్చు?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (16:17 IST)
దళితుడిని ఇంటికి పిలిపించి శిరోముండనం(గుండు) చేసిన ఘటనలో నూతన్ నాయుడు భార్య మధుప్రియు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంట్లోని సిసి టివి ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. అందులో పనివాళ్ళతో పాటు నూతన్ నాయుడు భార్య దగ్గరుండి మరీ శిరోముండనం చేయిస్తున్న విజువల్స్ బయటడ్డాయి. 
 
ఈ విషయాన్ని విశాఖ పోలీసు కమిషనర్ మీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ కేసులో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పెందుర్తి పోలీసులు. సెక్షన్ 307, 342, 324, 323, 506r/w34ipc 3(1)b ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
 
ఎ వన్ ముద్దాయిగా నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, జాన్సీ, సౌజన్య, బాలు, రవిలపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాంత్ కేసు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments