Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా క్రియేటర్ కాళ్లు మొక్కిన ప్రధాని నరేంద్ర మోదీ

సెల్వి
శుక్రవారం, 8 మార్చి 2024 (17:16 IST)
PM Modi
నేష‌న‌ల్ క్రియేట‌ర్స్ అవార్డుల‌ ప్రదానోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్క పనితో మోదీ అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో శుక్ర‌వారం జ‌రిగిన‌ నేష‌న‌ల్ క్రియేట‌ర్స్ అవార్డ్స్ ప్ర‌దానోత్స‌వం కార్య‌క్ర‌మంలో విజేత‌ల‌కు అవార్డులు ప్ర‌దానం చేస్తున్న స‌మ‌యంలో ఓ మ‌హిళ వేదిక‌పైకి వ‌చ్చి ప్రధాని కాళ్లను మొక్కారు. అది చూసిన మోదీ గాభరాగా వెంట‌నే ఆ మ‌హిళ కాళ్ల‌కు తనూ న‌మ‌స్క‌రించారు. 
 
రాజకీయాల్లో ఇది సామాన్యం. కళా ప్ర‌పంచంలో గురువుల‌ కాళ్ల‌కు న‌మ‌స్క‌రించ‌డం స‌హ‌జం. ఇక త‌న‌ విష‌యానికి వ‌స్తే ఎవ‌రైనా త‌న‌ కాళ్లకు మొక్కితే.. త‌న‌కు ఏదోలా ఉంటుంద‌న్నారు. ఇంకా చెప్పాలంటే త‌న‌కు అస‌లు న‌చ్చ‌దని చెప్పుకొచ్చారు. మోదీ చేసిన ఈ ప‌నిపై ఇప్పుడు నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments