రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ చిన్నారి.. రైల్వే ఉద్యోగి సాహసం.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (15:57 IST)
train
మహారాష్ట్రలో ఓ రైల్వే ఉద్యోగి సాహసం చేశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ చిన్నారి తమ తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే అదుపుతప్పి ఆ చిన్నారి రైలు పట్టాలపై పడ్డాడు. ఆ సమయంలోనే అటు నుంచి పట్టాలపై రైలు వేగంగా దూసుకువస్తోంది. దీన్ని గమనించిన రైల్వే ఉద్యోగి ఏ మాత్రం ఆలోచించకుండా.. చిన్నారి వైపు పరుగుపెట్టారు. రైలు కూడా అదే వేగంతో ముందుకు వస్తోంది.
 
రెప్పపాటులో ఆ చిన్నారిని రైల్వే ఉద్యోగి పట్టాలపై నుంచి ఫ్లాట్‌ఫాంపైకి పడేసి.. తాను కూడా పైకి ఎక్కాడు. దీంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ముంబై డివిజన్‌లోని వాంగాని రైల్వేస్టేషన్‌లోని రెండో ఫ్లాట్‌ఫాంపై చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగిని మయూర్ షేల్కేగా గుర్తించారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైల్వే ఉన్నతాధికారులు అతన్ని అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments