Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్ను నువ్వే పెళ్లి చేసుకుంటావా? సమాజానికి ఏం సందేశం ఇద్దామనీ? నో... నో....

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (12:55 IST)
తనను తాను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా గూబ గుయ్ మంటూ పోస్టుల మీదు పోస్టులు పెడుతున్న క్షమాబిందు వివాహానికి ఆటంకం వచ్చింది. తను ఈ నెల 11న పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన క్షమాబిందు, తన పెళ్లి గుజరాత్ లోని వడోదర శివారులోని గోత్రి ఆలయంలో జరుగుతుందని ప్రకటించింది.

 
ఐతే ఆమె నిర్ణయాన్ని ఆలయ పాలకమండలి అంగీకరించలేదు. సమాజంపై క్షమాబిందు చేస్తున్న పని తీవ్ర ప్రభావం చూపుతుందనీ, అందువల్ల ఎట్టి పరిస్థితిల్లో ఆలయంలో వివాహానికి అంగీకరించబోమని తేల్చి చెప్పింది. వడోదరకు చెందిన క్షమా బిందు అనే అమ్మాయి నిన్న తననే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kshama Bindu (@kshamachy)

కాబట్టి ఈ నిర్ణయాలన్నీ తరువాత, ఈ ఉదయం నగర మాజీ డిప్యూటీ మేయర్ సునీతా శుక్లా నిరసన తెలిపారు. వడోదరలోని ఏ ఆలయంలోనూ పెళ్లికి అనుమతించబోమని మాజీ డిప్యూటీ మేయర్‌ హెచ్చరించారు. దీనితో క్షమాబిందు కూడా తను ఏ ఆలయానికి వెళ్లబోమనీ, పెళ్లి చేసుకోబోమని చెప్పింది. మరి ఎక్కడ చేసుకుంటుందోనని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments