కృష్ణంరాజు ఆరోగ్యం భేష్, తీవ్ర అనారోగ్యం వార్తలు క‌రెక్ట్ కాదు

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (16:11 IST)
రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు, ఆయ‌న ఆరోగ్యం బాగాలేదనీ, ప్ర‌స్తుతం ఆయ‌నను ఐసీయూలో ఉంచి, నిపుణులైన వైద్య బృందంతో చికిత్సను అందిస్తున్నారంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మీడియాలో వ‌స్తున్న వార్త‌లపై కృష్ణంరాజు ప్ర‌తినిధులు స్పందించారు.
 
కృష్ణంరాజు గారు... చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న‌ వార్తలు కరెక్ట్ కాదు. నిమోనియా వస్తే చెకప్ కోసం కేర్ ఆసుపత్రికి వెళ్లారు. అంతేత‌ప్ప... ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం ఏమీ లేదు అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments