Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగ్ రూటులో వస్తావా.. ఇప్పుడెలా బస్సును నడుపుతావో చూస్తా.. (వీడియో)

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (15:21 IST)
రాంగ్‌ రూటులో వచ్చిన ఓ బస్సుకు దారి ఇవ్వకుండా బస్సుకు అడ్డంగా ఓ స్కూటర్‌తో నిలిచిన మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరలై కూర్చుంది. వివరాల్లోకి వెళితే, కేరళకు ప్రభుత్వానికి చెందిన ఓ బస్సు దారితప్పింది. 
 
రాంగ్‌రూట్‌లో దాన్ని నడుపుకుంటూ వచ్చాడు డ్రైవర్. ఆ రోడ్డులో అన్నీ వాహనాలు వెళ్తూ వుంటే బస్సు మాత్రం రోడ్డులోనికి వస్తూ కనిపించింది. దీంతో ట్రాఫిక్ ఏర్పడింది. ఒన్ వే కావడంతో వాహనరాకపోకలకు ఇబ్బంది తప్పలేదు. 
 
ఆ సమయంలో ఓ స్కూటర్‌పై వచ్చిన యువతి ఆ బస్సుకు ముందు అడ్డంగా నిలిచింది. దీంతో ఆ బస్సు ముందుకు నడవలేకపోయింది. ఈ నేపథ్యంలో టూవీలర్‌తో వచ్చిన ఆ యువతి అడ్డు తప్పుకుంటుందనుకున్న బస్సు డ్రైవర్‌కు చుక్కలు కనిపించాయి. ఏమాత్రం అటు ఇటు జరగకుండా టూవీలర్‌ను బస్సు ముందే పార్క్ చేసింది ఆ యువతి. 
 
దీంతో ఆ బస్సు డ్రైవరే వెనక్కి బండిని నడిపాడు. దీంతో బస్సు రాంగ్ రూటు నుంచి సరైన మార్గంలో నడిపాడు ఆ బస్సు డ్రైవర్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు యువతిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకేముంది.. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments