Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు చెవి రింగులను దొంగలించిన ఎలుక.. ఏం చేసిందంటే?

Webdunia
శనివారం, 9 మార్చి 2019 (19:14 IST)
బంగారు చెవి రింగులను ఎలుక దొంగలించిందట. ఈ కథ బీహార్‌లో జరిగిందట. గతంలో బీహార్‌లో 200 కేన్ల మద్యం తాగాయని అక్కడి పోలీసులు చెప్పిన సంగతి గుర్తుండే వుంటుంది. ప్రస్తుతం బీహార్‌, పాట్నాలోని నవరతన్ జువెల్లర్స్ షాపు యజమాని ఎలుక చెవి రింగును దొంగతనం చేసిందని చెప్పి.. షాక్ ఇచ్చాడు. 
 
సదరు షాపు యజమాని ధీరజ్ కుమార్.. తన షాపు నుంచి బంగారం రింగుల్ని దొంగలించిందని.. స్వయంగా వివరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ధీరజ్ కుమార్ దుకాణంలో ఉన్న ఓ ప్లాస్టిక్ సంచి నుంచి బంగారు చెవి రింగుల్ని ఒక ఎలుక దొంగలించి పార్వతీ దేవి ఫోటోకి సమర్పించిందట. 
 
ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లిన రోజు శివరాత్రి పర్వదినమని.. అది మామూలు ఎలుక కాదని.. దైవ స్వరూపం అంటున్నాడు ధీరజ్. ఎలుక సంచిలో ఉన్న చెవి రింగులను ఎత్తుకెళ్లడం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందట. అంతేకాదు.. ఎలుక చెవి రింగులను ఎత్తుకెళ్లేందుకు తన దుకాణాన్నే ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశాడు. తానేదో పుణ్యం చేసుకున్నానని సంబరపడిపోతున్నాడు. అదన్నమాట సంగతి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments