జపనీస్ భాషలో రోర్ బై ఆర్ఆర్ఆర్.. బిడ్డకు కష్టమని భావించి..?

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (08:33 IST)
RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్. విడుదలైన ఒక సంవత్సరం తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం అనేక అవార్డులు, ప్రశంసలను గెలుచుకోవడం ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందింది. భారతీయ సినిమా పట్ల అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
 
తాజాగా ఓ జపాన్ మహిళ తన కొడుకు కోసం సినిమా ఆధారంగా రూపొందించిన పుస్తకం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. జపనీస్ భాషలో వ్రాసిన చిత్రంలోని పాత్రలు, కథాంశం సారాంశాన్ని ప్రదర్శించే వీడియో, ఇన్‌స్టాగ్రామ్‌లో 'రోర్ బై ఆర్ఆర్ఆర్' అనే పేజీ ద్వారా భాగస్వామ్యం చేయబడింది. 
 
మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను సబ్ టైటిల్స్‌తో చూడటం తన బిడ్డకు కష్టమని భావించిన తల్లి ఈ పుస్తకాన్ని రూపొందించింది. ఈ పోస్ట్‌కు విపరీతమైన లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments