Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెండింగ్.. వాట్సాప్ థీమ్ వెడ్డింగ్ కార్డ్.. అదుర్స్

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (13:31 IST)
సోషల్ మీడియాకు ప్రస్తుతం వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఎలాంటి చిన్న శుభకార్యం జరిగినా వాట్సాప్‌లో ఆహ్వానించడం ఫ్యాషనైపోయింది. అలాంటిది పెళ్లంటే వీడియోలతో కూడిన ఇన్విటేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వాట్సాప్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పెళ్లి శుభలేఖలను పక్కనబెట్టి..  గుజరాత్ జంట వాట్సాప్ ఫార్మాట్‌లో వెడ్డింగ్ కార్డు కొట్టింది. శుభలేఖను వాట్సాప్‌ టైప్‌లో డిజైన్ చేసి బంధువులకు సర్‌ప్రైజ్ చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఆర్జూ, చింతన్‌ల పెళ్లి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగనుంది. ఇందుకోసం వారు క్రియేటివ్‌గా వాట్సాప్ పెళ్లి కార్డును రెడీ చేసారు. వెబ్ డిజైనర్ అయిన చింతన్ కాబోయే భార్య ఇచ్చిన ఐడియాతో వారం రోజులు కష్టపడి ఇలాంటి క్రియేటివ్ కార్డును సిద్ధం చేశాడు.


కార్డు కవర్ మీద అన్ లాక్, వాట్సాప్ లోగోలో వినాయకుడు, వెర్షన్‌ ఇలా ప్రతిదీ సృజనాత్మకంగా వుండేలా ఈ కార్డును డిజైన్ చేశారు. ఇంకా పెళ్లికి రాకపోతే.. వాట్సాప్‌లో బ్లాక్ చేస్తాం అని చివర్లో నోట్ పెట్టడం అన్నిటికంటే హైలైట్‌గా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments