ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2022: యూపీలో భాజపా పరిస్థితి అలా వుందా?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (19:43 IST)
ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2022: నెల రోజుల ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిశాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల 7వ, చివరి దశ పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైనే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల 2022 జరిగాయి. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా వున్నాయి.
 
ఎగ్జిట్ పోల్స్ ఉత్తరప్రదేశ్
న్యూస్ 18 లెక్కప్రకారం... 
భాజపా: 262-277
ఎస్పీ: 119-134
బీఎస్పీ: 7-15
కాంగ్రెస్: 3-8
 
న్యూస్ ఎక్స్ ప్రకారం
భాజపా: 211-225
ఎస్పీ: 146-160
బీఎస్పీ: 14-24
 
పంజాబ్ రాష్ట్రంలో...
టుడేస్ చాణక్య లెక్కప్రకారం...
ఆమ్ఆద్మీ: 100
కాంగ్రెస్: 10
ఎస్ఎడి: 6
భాజపా:1
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments