Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాగీకేసు: మూడు పూటలూ మ్యాగీనే.. విడాకులు కోరిన భర్త

Webdunia
సోమవారం, 30 మే 2022 (16:29 IST)
Noodles
ఆసక్తికరమైన ఓ మ్యాగీకేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. భోజనం వండకుండా మ్యాగీ వండిందని భార్యకు భర్త విడాకుల ఇచ్చాడు. తన భార్యకు మ్యాగీ తప్ప మరేదీ వండటం రాదని తెలుసుకున్నాక ఆమె నుంచి తెగతెంపులు చేసుకోవాలని అనుకున్నాడు. అల్పాహారం, భోజనం ఏవీ చేయడం తెలియవని తెలియడంతో ఆమె నుంచి విడాకులు కోరాడు. 
 
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ దీనిని "మ్యాగీ కేసు"గా అభివర్ణించారు, మహిళ ప్రొవిజన్ స్టోర్‌కు వెళ్లి మ్యాగీని మాత్రమే కొనుగోలు చేస్తుందని.. మరే వస్తువులను వండటం కోసం కొనదని భర్త ఫిర్యాదు చేశాడు. మూడు పూటలూ మ్యాగీ మాత్రమే వడ్డిస్తుందని వాపోయాడు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని రఘునాథ్ తెలిపారు.  ఇటీవల విడాకుల కేసులు పెరిగాయని రఘునాథ్ తెలిపారు. 
 
అలాగే వంట చేయడం అనేది ఒక ప్రాథమిక జీవన నైపుణ్యం, దీనిని ప్రతి ఒక్కరూ తమ కోసం ఎలా చేయాలో తెలుసుకోవాలని రఘునాథ్ చెప్పారు. 
 
కాగా ఇటీవల తన భార్య మటన్ కర్రీ వండడం లేదని ఫిర్యాదు చేయడానికి 100 సార్లు డయల్ చేసిన తెలంగాణకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అని తేలింది. ఇతడు మద్యం మత్తులో ఆ పని చేశాడని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments