Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. ఏకంగా నాలుగేళ్ల తర్వాత వచ్చింది..

Webdunia
శనివారం, 24 జూన్ 2023 (16:57 IST)
Order
చైనాకు చెందిన ఓ వస్తువును ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. ఏకంగా నాలుగేళ్లకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఈ పోర్టల్‌లో ఓ వస్తువు కోసం ఆర్డర్ చేశాడు. 
 
చైనాకు చెందిన అలీ ఎక్స్‌ప్రెస్ అనే వెబ్ పోర్టల్ ప్రస్తుతం మన దేశంలో నిషేధిత జాబితాలో ఉంది. ఈ వెబ్ పోర్టల్‌లే నాలుగేళ్ల క్రితం ఆర్డర్ చేశాడు. అదీ కరోనాకు ముందు. 
 
2019లో చైనాకు చెందిన అలీ ఎక్స్ ప్రెస్ పోర్టల్‌పై తాను ఆర్డర్ చేయగా.. అది నాలుగేళ్ల తర్వాత చివరికి ఇటీవలే డెలివరీ అయిందంటూ ఢిల్లీకి చెందిన టెక్కీ నితిన్ అగర్వాల్ తెలిపాడు. ఎవరూ ఆశని కోల్పోకూడదంటూ మెసేజ్ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments