Webdunia - Bharat's app for daily news and videos

Install App

corona second wave: "ఎప్పుడూ ఆశను కోల్పోకండి", ఇదిగో ఈ యువతిలా...

Webdunia
సోమవారం, 10 మే 2021 (15:17 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతోమందిని పొట్టనబెట్టుకుంటోంది. ఇవాళ ఆరోగ్యంగా కనిపించినవారు తెల్లారేసరికి నీరసించిపోతున్నారు. కొందరు ధైర్యం కోల్పోవడం, మానసికంగా కుంగిపోవడంతో వైరస్ విజృంభిస్తోందనేది పలువురి నిపుణుల మాట. ఐతే కరోనా వచ్చినంత మాత్రాన ధైర్యాన్ని కోల్పోకుండా, దానితో యుద్ధం చేయగలిగితే ప్రాణాల నుంచి బయటపడవచ్చంటున్నారు నిపుణులు.
 
ఢిల్లీకి చెందిన డాక్టర్ మోనికి తన ట్విట్టర్లో ఓ పేషెంట్ గురించి వెల్లడించారు. ''ఆమెకి కేవలం 30 సంవత్సరాల వయస్సు. గత 10 రోజుల నుండి మేము ఆమెను కోవిడ్ ఎమర్జెన్సీలో మేనేజ్ చేస్తున్నప్పటికీ ఐసీయు బెడ్ రాలేదు. ఆమె ఎన్ఐవి సపోర్టుతో ఉంది.

<

She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her.
Lesson:"Never lose the Hope" pic.twitter.com/A3rMU7BjnG

— Dr.Monika Langeh(@drmonika_langeh) May 8, 2021 >రెమెడెస్విర్, ప్లాస్మాథెరపీ మొదలైనవి తీసుకున్నది. ఆమె బలమైన సంకల్ప శక్తి కలిగిన బలమైన అమ్మాయి, కొంత సంగీతం వినాలని నన్ను కోరింది. దానికి నేను ఆమెను అనుమతించాను. "ఎప్పుడూ ఆశను కోల్పోకండి" అంటూ ట్వీట్ చేసారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments