Webdunia - Bharat's app for daily news and videos

Install App

పామును వాటేసుకుని హాయిగా నిద్రపోతున్న అమ్మాయి..

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (20:15 IST)
snake
పామును చూడగానే సైన్యం కూడా వణికిపోతుంది. అలాంటిది అరియానా అనే అమ్మాయి ఎలాంటి భయం లేకుండా పాములను హత్తుకుని నిద్రిస్తున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోల్లో  అరియానా అనే అమ్మాయి పాములను కౌగిలించుకుని నిద్రిస్తుంది. 
 
ఆమె శరీరం చుట్టూ పాములు చుట్టుముడుతుండడం మనల్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. అయితే పామును కౌగిలించుకుని ఎలాంటి బెంగ లేకుండా నిద్రపోతున్న చిన్నారి మాత్రం నిజంగా ధైర్యవంతురాలేనని నెటిజన్లు అంటున్నారు. 
 
ఇంటర్నెట్‌లో వైరల్ అయిన ఈ వీడియోను 2 లక్షల 23 వేల మంది చూశారు. 62 వేల మంది షేర్ చేశారు. దీనిపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments