Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (12:46 IST)
cheetah
జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. అలాంటి కోవలో ఓ చిరుతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బాగా బలిసిన చిరుత పులి ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఆ వ్యక్తిపై దాడి కోసం వేగంగా పరిగెత్తుకొచ్చిన చిరుత పులి.. ఒక్కసారిగా హై జంప్ చేసింది. 
 
ఎంత ఎత్తుకు ఎగిరిందంటే దాదాపు పది అడుగులకు పైకి ఎగిరి.. గోడపై నిల్చున్న వ్యక్తి పట్టుకుంది. ఆ వ్యక్తి ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందోనని తెలిసి తేరుకునే లోపే వీడియో ముగిసింది. 
 
దాడి ఎప్పుడైనా జరగవచ్చునని.. జాగ్రత్తగా వుండాలని చెప్తూ ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఆ చిరుత దాడి చేసేందుకు ఆ వ్యక్తిని పట్టుకుందా లేకుంటే ఆ చిరుతకు ఆ వ్యక్తి ముందే తెలుసా అనేది డౌట్. మొత్తానికి ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments