Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుబురు గడ్డం, మీసాలుంటే.. కరోనా వైరస్‌ సులభంగా సోకుతుందట!

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (15:41 IST)
corona virus
గడ్డం పెంచిన పురుషులకే కరోనా వైరస్ సోకిందని తాజా అధ్యయనంలో తెలియవచ్చింది. గడ్డం కలిగిన పురుషులకే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. గత ఏడాది డిసెంబర్ ఆఖరిలో చైనాలో కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైంది. ఈ కరోనా ప్రభావంతో ఇప్పటివరకు 2804 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మాత్రమే కాకుండా ఇరాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు కూడా కరోనా వ్యాప్తి  చెందింది. 
 
ఈ కరోనాను నియంత్రించేందుకు చైనా సర్కారుతో పాటు ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే.. మాస్క్‌లు ధరించడంతో పాటు గుబురు గడ్డాలు, మీసాలు వుండకూడదని తాజా అధ్యయనం తేల్చింది. ఎందుకంటే.. గడ్డం పెంచిన పురుషులకే అత్యధికంగా కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు వెల్లడైంది. 
 
మాస్కులను దాటి కరోనా వైరస్ గడ్డం, మీసాలకు చేరుతున్నాయని తద్వారా ఈ వ్యాధి సులభంగా సోకుతుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. అందుకే కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. పురుషులు క్లీన్ షేవ్ చేయాలని అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments