Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండ్లగూడా జాగీర్‌లో రిలయన్స్ స్మార్ట్ నూత‌న స్టోర్

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (15:35 IST)
రిలయన్స్ స్మార్ట్ స్టోర్ - బండ్లగూడ
హైదరాబాద్: రిలయన్స్ రిటైల్‌కు చెందిన భారీ స్థాయి సూప‌ర్ మార్కెట్ శ్రేణి అయిన రిలయన్స్ స్మార్ట్ త‌న కొత్త స్టోర్‌ను బండ్లగూడా జాగీర్ లోని HP పెంట్రోల్ బంక్ దగ్గర చేవెళ్ల రోడ్‌లో ప్రారంభించింది.
 
ఒకే కేంద్రంలో బ‌హుళ‌ విధ‌మైన ఉత్ప‌త్తులను క‌లిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్ప‌త్తులు, పండ్లు మ‌రియు కూర‌గాయ‌లు, పాల ఉత్ప‌త్తులు, కిచెన్‌వేర్‌, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయి.
 
రిలయన్స్ స్మార్ట్ వినియోగ‌దారులు చెల్లించే మొత్తానికి త‌గిన నాణ్య‌మైన ఉత్పత్తులు అందించ‌డంతో పాటుగా ఎంఆర్‌పీపై క‌నీసం 5% డిస్కౌంట్‌ను అన్ని ఉత్ప‌త్తుల‌పై సంవత్సరం పొడ‌వునా అందిస్తోంది.

దీంతోపాటుగా రూ.1499 విలువ గ‌ల కొనుగోలు చేసిన‌ప్పుడు కిలో పంచ‌దార‌ను రూ.9 క‌నీస ధ‌ర‌తో అందించ‌డం వంటి ఇత‌ర ఆక‌ర్ష‌ణీయ ప‌థ‌కాల వ‌ల్ల భార‌త‌దేశ‌వ్యాప్తంగా తమ నెల‌వారి కిరాణ స‌రుకుల కోసం ఎంచుకోద‌గిన ఉత్త‌మ‌మైన సూప‌ర్‌మార్కెట్‌గా రిలయన్స్ స్మార్ట్ నిలుస్తోంది. వీట‌న్నింటితో పాటుగా, ప్ర‌ధాన‌మైన ఉత్ప‌త్తులను, పండ్లు మ‌రియు కాయ‌గూర‌ల‌పై ప్ర‌తిరోజూ త‌క్కువ ధ‌ర‌లకే అందిస్తోంది.
 
తాజాగా ప్రారంభమైన బండ్లగూడా స్టోర్‌ క‌లుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 23కు చేరుకుంది. 20,500 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉత్త‌మ‌మైన డిజైన్ మ‌రియు లేఔట్ క‌లిగి ఉంది. 
 
నాణ్య‌మైన ఉత్ప‌త్తులు మ‌రియు ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌ల వ‌ల్ల స్థానిక ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకోవ‌డంతో పాటుగా వారి దైనందిన అవ‌స‌రాల‌ను తీర్చే కేంద్రంగా రిలయన్స్ స్మార్ట్ నిల‌వ‌నుంది.
 
గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా, రిలయన్స్ స్మార్ట్ త‌న వినియోగ‌దారులకు సంబంధించిన దైనందిన మ‌రియు ప్ర‌త్యేక సంద‌ర్భాల‌కు త‌గిన అవ‌స‌రాల‌ను అన్ని ర‌కాలైన ధ‌ర‌ల‌తో కూడిన ఉత్ప‌త్తుల‌ను అందిస్తోంది. వినియోగ‌దారుడిపై ప్ర‌త్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్ అత్యుత్త‌మ షాపింగ్ అనుభూతిని త‌న వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూప‌ర్ మార్కెట్ కేట‌గిరీలో విస్తృత శ్రేణిలో ఉత్ప‌త్తులు అందిస్తూ వినియోగ‌దారుల‌కు ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన‌దే కాకుండా స్థ‌లం ప‌రంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments