Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకానికి మసాజ్ చేసిన పిల్లి...

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (16:46 IST)
Cats Massaging Dog
శునకం-పిల్లికి ఏమాత్రం కలిసిరాదు. శునకం కనిపిస్తే చాలు పిల్లి పారిపోవడం మనం చూసి ఉంటాం. కుక్క, పిల్లి జాతుల వైరం అనాదిగా వస్తోందని చెబుతుంటారు.

అయితే ఇక్కడో పిల్లి మాత్రం ఎంచక్కా శునకానికి మసాజ్‌ చేస్తూ ఉన్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మార్జాలం మసాజ్‌ చేస్తుంటే శునకం హాయిగా సేదదీరుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 
కుక్క, పిల్లి సావాసం ఇలాగే వర్థిల్లాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నవంబర్‌ 9న సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. దాదాపు 10వేలకుపైగా లైకులు వచ్చాయి. పిల్లి అలా తలమీద రుద్దుతూ ఉంటే శునకం వెలిబుచ్చిన హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments