Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఇంటిలో శివజ్యోతి... ఈ తీన్మార్ సావిత్రి 'లవర్స్ డే' గర్ల్

Webdunia
మంగళవారం, 23 జులై 2019 (14:11 IST)
బిగ్ బాస్ 3 స్టార్టయ్యింది. ఇంటి సభ్యులకు ఇచ్చే టాస్కుల సంగతి ఏమోగానీ వాళ్లు ఎక్కడ నుంచి వచ్చారు... ఏమేం చేస్తున్నారు... ఎక్కడ పుట్టారు అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్లు కుతూహలం చూపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ 3 ఇంట్లో హంగామా చేస్తున్న 'తీన్మార్' సావిత్రి ఫేమ్ శివజ్యోతి సూపర్ ట్రెండింగ్‌గా నిలిచింది.
 
ఈ నేపద్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. తీన్మార్ సావిత్రిని మీ బరువెంత అని అడిగితే 50 కేజీల తాజ్ మహల్ కి రెండు ఎక్కువ అంటూ ఏకంగా ఐశ్వర్యా రాయ్ తో పోల్చేసుకుంటుంది. ఆమె తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 14న పుట్టింది. అందుకే ఆమెను లవర్స్ డే గర్ల్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటుంటారు. 
 
ఇకపోతే ఆమె ఓ ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంటిలో 100 రోజులు వుండాలి కనుక విరామం తీసుకుంది. తను చేసే వుద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో సందడి అంటే ఆమెదే మరి. ఈ 100 రోజుల్లో ఎలిమినేట్ కాకుండా ఆటలో రాణించేందుకు ఏమేం చేస్తుందో ఈ తీన్మార్ సావిత్రి... లెటజ్ వెయిట్ అండ్ సీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments