Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ పురుషులంతా శ్రీరాముడు లాంటివారేనట, ఏకపత్నీవ్రతులు... కానీ ఏపీలో ఎందుకిలా?

Webdunia
బుధవారం, 18 మే 2022 (11:01 IST)
దేశంలో లైంగిక సంబంధాలపై నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే-5 చేపట్టింది. ఈ సర్వేలో దక్షిణ భారతదేశంలో ఏపీ పురుషులు ఒక్కొక్కరు నలుగురితో లైంగిక సంబంధం వున్నట్లు అంగీకరించారట. ఐతే కేరళలోని పురుషులు మాత్రం తామంతా శ్రీరాముడు చంద్రుడు లాంటివాళ్లమనీ, తమ జీవితంలో ఒక్క స్త్రీతోనే లైంగిక సంబంధాన్ని కలిగి వున్నట్లు చెప్పారు.

 
దక్షిణాదిలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు వున్న మగవారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మగాళ్లు ముందున్నారు. ముఖ్యంగా ఏపీలో మాత్రం ఒక్కో అబ్బాయి తనకు ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక సంబంధాలు కలిగి వున్నట్లు వెల్లడైంది. అలాగే తెలంగాణలో ఒక్కో పురుషుడు ముగ్గురితో లైంగిక సంబంధం ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసిందే. 

 
నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే-5 రెండో విడతలో భాగంగా నిర్వహించిన ఏపీలోని మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉన్నామని ఒప్పుకున్నారు. జీవితకాలంలో ఎంతమంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నారనే ప్రశ్నకు మహిళల సగటు 1.4గా ఉంటే పురుషుల సగటు 4.7గా ఉంది. 

 
మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీలోనే పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 2020-21 మధ్య 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఈ సర్వే నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం