పవన్ కల్యాణ్ పైన షాకింగ్ కామెంట్స్ చేసిన అభిషేక్ బచ్చన్..?

బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన వ్యక్తిగత విషయాలను మీడియతో పంచుకున్నాడు. మీ స్వీట్ మెమొరీస్ ఏంటీ అని అడిగితే హైదరాబాద్‌కు రావడమే ఒక స్వీట

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (09:53 IST)
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన వ్యక్తిగత విషయాలను మీడియతో పంచుకున్నాడు. మీ స్వీట్ మెమొరీస్ ఏంటీ అని అడిగితే హైదరాబాద్‌కు రావడమే ఒక స్వీట్ మెమొరీ. గత నెలలో భాగ్యనగరానికి వచ్చానంటూ సమాధానమిచ్చాడు అభిషేక్.
 
హైదరాబాద్‌లో చాలామంది తన స్నేహితులు ఉన్నారని చెప్పారు. అమితాబ్ కొడుకుగా మీ ప్రత్యేక ఏంటి అని అడిగితే మా నాన్నను అడగండని, బ్రదర్‌గా మీ ప్రత్యేకత అంటే మా సిస్టర్‌ని అడగండని, ఒక తండ్రిగా మీ ప్రత్యేకత అంటే నా కూతుర్ని అడగండని సమాధానమిచ్చాడు. టాలీవుడ్  ఇండస్ట్రీలో తనకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని, పవన్ కళ్యాణ్‌‌కు ఒక పెద్ద ఫాన్ అన్నారు. పవన్ కళ్యాణ్‌ సినిమాలు తప్పకుండా చూస్తూ ఉంటానని, సహజ నటనలో పవన్ బాగా నటిస్తారని చెప్పుకొచ్చారు.
 
అలాగే నాగార్జున, ప్రభాస్, రానా కూడా తన స్నేహితులని చెప్పారు అభిషేక్ బచ్చన్. బాలీవుడ్‌లో ఒక అగ్రనటుడిగా ఉన్న అభిషేక్, పవన్ కళ్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు.. ఎక్కడపడితే అక్కడ తాకేవాడు.. మోనాలిసా

Charan: రామ్ చరణ్ క్షేమం - రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు- 27న గేమ్ గ్లింప్స్

యూత్ మూవీ తమిళంలో లాగే తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుంది - శ్రీ విష్ణు

చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టీ సిరీస్ మ్యూజిక్ లేబుల్

కోట‌లోకి వెళ్లిన హీరో ఏం చేశాడు? ఊరిని కాపాడాడా? ఆసక్తిగా రాకాస ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments