Webdunia - Bharat's app for daily news and videos

Install App

‌`అఖండ` ఆద‌ర‌ణతో టీజ‌ర్‌, 30తో షూటింగ్ పూర్తి

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:32 IST)
teaser 31+
సింహా', 'లెజెండ్`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`‌. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లోద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు.

ఉగాది కానుక‌గా `అఖండ` అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజ‌ర్ ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే  ఈ టీజ‌ర్ 31మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ టీజ‌ర్ ఇచ్చిన సృష్టించిన సెన్సేష‌న్‌తో ప్రేక్ష‌కాభిమానుల్లో `అఖండ` మూవీపై ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌రింత‌గా పెరిగాయి. ఏప్రిల్ 30 వ‌ర‌కూ నాన్‌స్టాప్‌గా జ‌రిగే షెడ్యూల్‌తో దాదాపుగా షూటింగ్ పూర్త‌వుతుంది. 
 
నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌తో  పాటు భారీతారాగ‌ణం న‌టిస్తున్న‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్‌, సంగీతం: త‌మన్‌ ఎస్‌‌‌, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్‌:  స్ట‌న్ శివ, ‌రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌ర్ప‌ణ‌: మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments