Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మరో ప్రేమకథ"కు ప్రేమతో శ్రీముఖి బైట్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (13:49 IST)
శ్రావణ్ వై జి టి, షీతల్ భట్ జంటగా కె బిక్షపతి దర్శకత్వంలో రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పైన వెంకటేశం నిర్మిస్తున్న సినిమా "మరో ప్రేమకథ" ఇదొక లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుండి నల్లని కాటుకా అనే వీడియో సాంగ్ విడుదలయి, మ్యూజిక్ లవర్స్‌తో పాటు మాస్ బీట్ సాంగ్ అభిమానులను అలరిస్తుంది.
 
అయితే ఈ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసింది ప్రముఖ ఢీ కొరియోగ్రాఫర్ పండు. అయితే ఈ సాంగ్ ప్రముఖ యాంకర్ మరియు నటి శ్రీముఖి మాట్లాడుతూ "మరో ప్రేమకథ అనే సినిమా నుండి తాజాగా నల్లని కాటుకా అనే వీడియో సాంగ్ రిలీజ్ అయింది, నేను  ఆ సాంగ్ చుసాను, పాట కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది, ఆ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసిన పండు నాకు బాగా తెలుసు, పండు డార్లింగ్ నువ్వు కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.
 
సాంగ్‌లో మంచి ఎనర్జీ ఉంది, ఈ సాంగ్‌లో డ్యాన్స్ పట్ల నీకున్న ఇష్టం కనపడుతుంది, నేను టీం అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, మా పండుకి ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను అని తెలియజేసారు శ్రీముఖి. కాగా ఈ సాంగ్‌లో ఐటెం గర్ల్‌గా అదిరిపోయే స్టెప్‌లు వేసిన నమ్రిత మల్ల డ్యాన్స్‌కు యూత్ ఫిదా అవుతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ సాంగ్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments