టీచర్: రాము... నీ పేరు, మీ నాన్న పేరు రాయి... రాము: సరే... టీచర్: రాము... నీ బుక్ చూపించు... ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు. రాము: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారు టీచర్ అందుకే అలా రాశాను... తండ్రి: చింటూ.. నీకు స్కూల్లో ఎవరంటే బాగా ఇష్టం? చింటు: వాచ్‌మెన్ నాన్న... తండ్రి:...