Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా...

Telugu Funny Jokes
Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:55 IST)
రేపట్నించి టూ వీలర్ వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెంట్ పెట్టుకోవాలంట. లేకపోతే ఫైన్ వేస్తారట దినపత్రిక చూస్తూ చెప్పాడు భర్త....
అయితే పదివేలివ్వండి. మార్కెట్‌కి వెళ్లి చీరల మీదకి మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా చెయ్యి చాస్తూ అడిగింది భార్య.
 
2.
వాన వచ్చేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయి...అడిగాడు చింటూ
భూమి పూర్తిగా తడిసిందో లేదో  చూసుకోవడానికి  దేవుడు వేసే టార్చిలైటు అది చెప్పాడు బంటి.
 
3. 
అదిగో... అతనే... ఒక తాగుబోతును చూపిస్తూ గుసగుసగా అంది సునీత.... ఎవరతను నుదురు చిట్లిస్తూ అడిగాడు భర్త వీరేంద్ర.
మన పెళ్లికి ముందు నేను విడాకులిచ్చింది ఆయనకే చెప్పింది సునీత. అందుకేనా ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కుళ్లుగా అన్నాడు వీరేంద్ర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments