Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరే... నిన్ను కారంలో పెట్టి చూసుకోనా?

భార్య: ఏవండీ... పక్కింటి పార్వతిని వాళ్ల భర్త పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. మీరు ఉన్నారు.... ఎప్పుడు నా మీద అరుస్తూనే ఉంటారు. భర్త : అవునే.... వాళ్ల భర్తది పూల వ్యాపారం కాబట్టి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. మరి నాది కారం వ్యాపారం

సరే... నిన్ను కారంలో పెట్టి చూసుకోనా?
, గురువారం, 12 ఏప్రియల్ 2018 (22:19 IST)
భార్య: ఏవండీ... పక్కింటి పార్వతిని వాళ్ల భర్త పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. మీరు ఉన్నారు.... ఎప్పుడు నా మీద అరుస్తూనే ఉంటారు.          
భర్త : అవునే.... వాళ్ల భర్తది పూల వ్యాపారం కాబట్టి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. మరి నాది కారం వ్యాపారం కదా.... నిన్ను కూడా కారంలో పెట్టి చూసుకోనా.
 
2.
భర్త : రాజీ... కొంచెం టీ పెడతావా నాకు తలనొప్పిగా ఉంది.
భార్య : నేను పెట్టనండి.... నాకు గొంతునొప్పిగా ఉంది మీరే పెట్టండి.
భర్త : సరే ఒక పనిచేద్దాం. నాకు తలనొప్పి కాబట్టి నువ్వు నా తల నొక్కు.... నీకు గొంతునొప్పి కాబట్టి నేను నీ గొంతు నొక్కుతాను.. పీడా వదులుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నానిని తొక్కేసిన అనుపమ పరమేశ్వరన్.. ఎలా?