అవన్నీ తినడం మానేయ్
రోగి: డాక్టర్, నాకు చర్మంపై దద్దుర్లు వస్తున్నాయి. వైద్యుడు: ఏమేమి తింటున్నావు. రోగి: చిరుతిళ్లు, పాలు, పండ్లు. వైద్యుడు: ఇంకా... రోగి: అన్నం కూడా తింటానండీ. వైద్యుడు: అవన్నీ తినడం మానెయ్.
రోగి: డాక్టర్, నాకు చర్మంపై దద్దుర్లు వస్తున్నాయి.
వైద్యుడు: ఏమేమి తింటున్నావు.
రోగి: చిరుతిళ్లు, పాలు, పండ్లు.
వైద్యుడు: ఇంకా...
రోగి: అన్నం కూడా తింటానండీ.
వైద్యుడు: అవన్నీ తినడం మానెయ్.