అవి పడుకున్నాక మనం పడుకోవాలి
రవి : బాకి అడగడానికి వస్తే సిగ్గు పడతావెంట్రా. రాము : డబ్బు ఎప్పుడు ఇస్తావు సిగ్గు లేదా అన్నావుగా. 2. టీచర్ : దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా. ఉమ : నాకు తెలుసు టీచర్. టీచర్: చెప్పు మరి ఉమ: అవి పడుకున్నాక మనం పడుకొవాలి.
Publish Date: Sat, 16 Sep 2017 (20:13 IST)
Updated Date: Sat, 16 Sep 2017 (20:21 IST)
రవి : బాకి అడగడానికి వస్తే సిగ్గు పడతావెంట్రా.
రాము : డబ్బు ఎప్పుడు ఇస్తావు సిగ్గు లేదా అన్నావుగా.
2.
టీచర్ : దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా.
ఉమ : నాకు తెలుసు టీచర్.
టీచర్: చెప్పు మరి
ఉమ: అవి పడుకున్నాక మనం పడుకొవాలి.