నీ మెడలోని నెక్లెస్ బావుంది. ఎక్కడిదోయ్? అడిగాడు రాజు బావుంది కదండి. నిన్న రాత్రి మీరు లేటుగా వచ్చాక చెక్ చేస్తే మీ కారు వెనుక సీటులో పడుంది...! చెప్పింది భవాని....