ప్రేయసి: రేపు నా పుట్టినరోజు . ఉదయాన్నే బర్త్ డే గిఫ్టుగా నాకు ఒక రింగు ఇవ్వగలవా..? ప్రేమికుడు : సెల్‌ఫోన్‌కు రింగ్ ఇవ్వమంటావా..? ల్యాండ్ లైండ్‌ను రింగ్ ఇవ్వమంటావా?...