Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సందీప్ కిషన్- రెజీనా ప్రేమలో వున్నారా?

Advertiesment
sandeep kishan
, గురువారం, 15 డిశెంబరు 2022 (12:56 IST)
sandeep kishan
సందీప్ కిషన్- రెజీనా ప్రేమలో వున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. "హ్యాపీ బర్త్‌డే పాపా...లవ్ యు అండ్ విష్ యు ఓన్లీ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎల్లప్పుడు. హ్యాపీగా ఉండండి..స్టే బ్లెస్డ్ " 'నిను వీడని నీడను నేనే' నటుడు ఈ మధ్యాహ్నం ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతేగాకుండా సన్నిహితంగా వున్న ఫోటోను నెట్టింట షేర్ చేశారు. ఈ ఫోటోను చూసి నెటిజన్లు వీరిద్దరూ ప్రేమలో వున్నారని డిసైడ్ అయిపోయారు. 
 
సందీప్ కిషన్ 'మైఖేల్'లో కనిపించనున్నాడు, దీని టీజర్ ఇటీవల విడుదలైంది. రంజిత్ జెయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980ల నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌గా కనిపిస్తుంది. పాన్-ఇండియా యాక్షన్ హీరో గౌతమ్ మీనన్‌ను ప్రధాన విలన్‌గా తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లావణ్య త్రిపాఠి పుట్టినరోజు.. బయోగ్రఫీ మీ కోసం..