Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చినాకు కాదు.. మీకు..

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (13:32 IST)
వైద్యుడు : నిన్ను పిచ్చాసుపత్రిలో ఎందుకు చేర్చారు? 
 
రోగి : నేను ఐదు వందల పేజీలతో కూడిన ఓ పుస్తకం రాశాను. 
 
వైద్యుడు : అందులో ఏం రాశావేంటి? 
 
రోగి : మొదటి పేజీలో రాజుగారు గుర్రంమీద వేటకి బయలుదేరుతారు. చివరి పేజీలో అడవికి చేరుకుంటారు అని రాశాను. 
 
వైద్యుడు : మిగిలిన పేజీల్లో ఏమని రాశావు. 
 
రోగి : గుర్రం డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ అని శబ్దం చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది. 
 
వైద్యుడు : నీ మొహం తగలెయ్యా... అన్ని పేజీల్లో అలాంటిది ఎవరైనా చదువుతారా?
 
రోగి... పిచ్చి నాకు కాదు.. నీకు.. అదంతా ఓసారి వాట్సాప్‌లో పెట్టిచూడు. లక్షల మంది చదువుతారో లేదో!!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments