Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల కోసమే పవన్ ఆ పని చేసారు: పరుచూరి గోపాలకృష్ణ

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (15:55 IST)
ఏ పని చేసినా కేవలం ప్రజల కోసమే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్నారని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇదివరకు సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారనే ఆత్రుతగా చూసేవాళ్లమని అన్నారు. అప్పట్లో మీడియా ఇలా ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజు పత్రికలు చూసి తెలుసుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడలా కాదు.. అక్కడ ఏం చేస్తున్నారో ఇక్కడ మనం చూసేస్తున్నాం. పవన్ కల్యాణ్ ప్రజల కోసం ఏం చేస్తున్నారనేది తెలుసుకునేందుకు నేనే కాదు ఎంతోమంది ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకూ నేను చూసింది మాత్రం... పవన్ కల్యాణ్ గారు ఏది చేసినా అది ప్రజల కోసం మాత్రమే చేస్తున్నారు.
 
ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం అటు భాజపా, ఇటు తెదేపా పార్టీల మధ్య సయోధ్య కుదిర్చి కూటమిగా ఏర్పడి విజయం సాధించారన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదనీ, రాజకీయ ప్రయోజనాలన్నిటినీ పవన్ కల్యాణ్ పక్కన పెట్టేసి కేవలం ప్రజల ప్రయోజనాల కోసమే పెద్దపీట వేశారంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments