Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర‌వింద స‌మేత టాక్ ఏంటి..?

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (08:57 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సెన్సేష‌న్ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. దీనికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. 12 సంవ‌త్స‌రాల నుంచి వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేయాల‌నుకుంటే.. ఇన్నాళ్ల‌కు సెట్ కావ‌డం.. త‌దిత‌ర కార‌ణాల‌తో నంద‌మూరి అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు ఈ సినిమాపై. అయితే... ఈ మూవీ టాక్ ఏంటంటే... యుద్ధం త‌ర్వాత ప‌రిస్థితి ఏంటి అనే పాయింట్‌తో సినిమా తీసాన‌ని త్రివిక్ర‌మ్ చెప్పారు క‌దా. అదే క‌థ‌. 
 
జీవితంలో శాంతి అనేది ఎంత ప్ర‌ధాన‌మో చెప్పే క‌థ ఇది. ఫ‌స్టాఫ్ బాగుంది. కానీ.. సెకండాఫ్‌కి వ‌చ్చేస‌రికి నిరాశే. ఫ‌స్టాఫ్ చూసి థియేట‌ర్ లోప‌ల‌కి వెళ్లిన ప్రేక్ష‌కుడికి సెకండాఫ్ చూసి నిరాశే ఎదురైంది. కాక‌పోతే ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫైట్స్, రెండు పాట‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. టోట‌ల్‌గా అర‌వింద స‌మేత గురించి ప్రేక్ష‌కులు చెప్పే మాట ఓ యావ‌రేజ్ ఫిల్మ్. మ‌రి.. ఎంత క‌లెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments