Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు దేశాల్లో షూటింగ్ చేసారా..?

Webdunia
సోమవారం, 2 సెప్టెంబరు 2019 (14:59 IST)
ప్ర‌యోగాత్మక పాత్రలతో సినిమాపై అంచనాలు పెంచగల టాలెంటెడ్ కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ తన తదుపరి చిత్రంగా 'ధృవనక్షత్రం' అనే సినిమాతో రాబోతున్నాడు. సీనియర్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా విక్రమ్ డిఫరెంట్ యాక్టింగ్‌తో మెప్పించనున్నట్లు దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
 
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. సినిమా సరికొత్త ఫీల్‌ని కలిగించేలా మునుపెన్నాడు చూడని లొకేషన్స్ చిత్రీకరించారట. దాదాపు ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌ని నిర్వహించినట్లు గౌతమ్ మీనన్ వివరణ ఇచ్చాడు. 
 
ప్రతి సీన్ డిఫరెంట్‌గా డిజైన్ చేసినట్లు చెబుతూ.. ప్రస్తుతం తన డైరెక్షన్‌లో సిద్దమైన 'ఎన్నై నొక్కి పాయుమ్ తొట్ట' సినిమా సెప్టెంబరు 6వ తేదీన రిలీజ్ కానుందని ఆ రోజు విక్రమ్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments