Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక నా డార్లింగ్.. సమంత అందమైన అమ్మాయి అద్భుతం: విజయ్ దేవరకొండ

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (22:58 IST)
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో ఖుషి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మహానటిలో వీరిద్దరూ కలిసి నటించారు. 
 
ఇక లైగర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్. ఆగస్ట్ 25న విడుదల కాబోతున్న ఈ మూవీ పై అంచానాలు భారీగానే ఉన్నాయి. లైగర్ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ అనన్యతో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్నాడు విజయ్. 
 
ఈ షోలో తన స్టైల్లో బోల్డ్ ప్రశ్నలతో విజయ్, అనన్యలను ఓ ఆటాడుకున్నారు కరణ్. అలాగే ఇండస్ట్రీలో తనకు రష్మిక మంచి స్నేహితురాలు అని.. ఇద్దరం కలిసి రెండు సినిమాలు చేశాము. జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. తను నా డార్లింగ్ అని తెలిపాడు విజయ్.
 
అలాగే ఈ షోలో ర్యాపిడ్ రౌండ్‏లో భాగంగా.. ఇండియాలో ఎక్కువ మంది ఇష్టపడే మహిళ ఎవరు అని అడగ్గా.. టక్కున సమంత పేరు చేప్పేశాడు విజయ్. సమంత అందమైన అమ్మాయి అని.. తను ఓ అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌ల గురించి అడగ్గా.. జాన్వీ క్యూట్‏ అని.. అలాగే సారా అలీ ఖాన్ విట్టీ అండ్ ఫన్నీ అని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments