Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముల‌మ్మ సంచ‌ల‌న కామెంట్స్ ... ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:24 IST)
రాముల‌మ్మ అని చెప్ప‌గానే ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి. నాటి త‌రం అగ్ర‌హీరోలంద‌రితో న‌టించి... అద్భుత‌మైన న‌ట‌ను ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. 13 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న "స‌రిలేరు నీకెవ్వ‌రు" సినిమాలో రాములమ్మ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పాత్ర‌ సినిమాకు హైలైట్‌కే అవుతుందని వార్తలు వస్తున్నాయి.
 
ఇదిలావుంటే, ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాముల‌మ్మ‌ని ఈ తరం హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం..? అని అడిగితే... ఈ రోజుల్లో హీరోయిన్లుల ఏడాదిలో కేవలం రెండు, మూడు సినిమాలకే పరిమతం అవుతున్నారు. మేం హీరోయిన్లుగా ఉన్న సమయంలో ఏడాదికి 15 నుంచి 18 సినిమాల్లో నటించేవాళ్లం. 
 
ఇప్పుడున్న హీరోయిన్లు పెద్దగా కష్టపడడం లేదు. కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే చేసి.. అలసిపోకుండా జాగ్రత్తపడుతున్నారు అని విజయశాంతి అన్నారు. ఈ వ్యాఖ్య‌లే టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యాయి. పరోక్షంగా ఈ తరం హీరోయిన్లు వేస్ట్ అని ఆమె చెప్పదలుకున్నారా..?  లేక వేరే ఏదైనా ఉందా..?  ఆమె మాట‌ల వెన‌కున్న మ‌ర్మం ఏంటో..? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments