Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో నేను నిత్య విద్యార్థినే.. సమంత

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:08 IST)
సినిమాకు తగ్గ పాత్రలో అలా ఒదిగిపోయే సమంత తాను ఇంకా నిత్య విద్యార్థినే అంటోంది. నటన ఎంత బాగా తెలిసినా తాను మాత్రం ఇంకా నటన నేర్చుకుంటూనే ఉంటానంటానంటోంది. టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత తన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా టెన్షన్ పడుతూ ఉందట.
 
సినిమా షూటింగ్ సమయంలో తన నటనను యూనిట్ సభ్యులు మెచ్చుకుంటున్నారా లేదా గమనిస్తూ ఉంటాను. నేను చేసింది బాగుంది అని యూనిట్ సభ్యులు మాటల్లో కాదు వారి ముఖాల్లో చూసి కనిపెట్టేశాను. అప్పుడు నేను ఆ సీన్ బాగా చేశానన్న భావనకు వచ్చేస్తానంటోంది సమంత. ఇక సినిమా రిలీజ్ గురించి చెప్పమంటారా. 
 
నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఏ విధంగా అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారో అదే విధంగా నేను టెన్షన్ పడతాను. పెళ్ళయిన తరువాత నుంచి చైతు నువ్వు దేనికి టెన్షన్ పడొద్దంటున్నారు. కానీ నాకు టెన్షన్ పడడం మాత్రం మానడం సాధ్యం కావడం లేదంటోంది సమంత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments