Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌తో తనకున్న సంబంధాన్ని బయటపెట్టిన ప్రభాస్..

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (14:58 IST)
తనకు ఒక సినిమా నచ్చితే చాలు వెంటనే ఆ సినిమా గురించి పోస్టులు పెడుతుంటాడు తెలంగాణా మంత్రి కె.టి.ఆర్. శ్రీమంతుడు సినిమా రిలీజ్‌కు ముందు మహేష్ బాబు, కొరటాల శివలతో కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేశారాయన. ఇది కాస్త అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. శ్రీమంతుడు సినిమా మంచి మూవీ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ లు కూడా చేశాడు.
 
తాజాగా ప్రభాస్ నటించిన సాహో మూవీ కూడా అదుర్స్ అంటూ మెసేజ్ చేశాడు. దీంతో ప్రభాస్ సంతోషపడ్డాడు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన మంత్రి కెటిఆర్ అలా మెసేజ్ చేయడం ప్రభాస్ కు చాలా సంతోషాన్నిచ్చింది. అయితే గత కొన్నివారంరోజులుగా తెలంగాణా రాష్ట్రంలో వైరల్ ఫీవర్ లుగా విపరీతంగా ప్రబలుతున్నాయి.
 
దీంతో రిటర్న్ గిఫ్ట్ గా ప్రభాస్ ఒక మెసేజ్ చేశాడు. అభిమానులందరు తెలంగాణా ప్రభుత్వానికి సహాయం చేయండి. ఎక్కడైతే విషజ్వరాలు ఉన్నాయో అక్కడకు వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేయండి..కెటిఆర్ కు సహకరించండి అంటూ పోస్ట్ లు చేశాడు. దీంతో ప్రభాస్ అభిమానులందరు సిద్థమయ్యారు. తెలంగాణా రాష్ట్రంలో వైరల్ ఫీవర్ లు పర్యటించే ప్రాంతంలోకి వెళ్ళి అవగాహన కల్పించడానికి సన్నద్థమయ్యారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments