చిరంజీవికి రాములమ్మ స్వీట్ వార్నింగ్... 'సరిలేరు నీకెవ్వరు'లో

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (10:24 IST)
దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి- విజయశాంతి ఒకే వేదికపైన కన్పించి అభిమానులకు జోష్ నింపారు. వీళ్లిద్దరినీ ఒకే వేదికపైకి వచ్చేట్లు చేసింది మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రి-రిలీజ్ వేడుక. ఈ వేడుకకు హాజరైన చిరంజీవి-విజయశాంతి ఒకరిపై ఒకరు చిరు కామెంట్లు వేస్తూ వేడుకకు హైలెట్‌గా నిలిచారు.
రాజకీయాల ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది. చిరంజీవి మాట్లాడుతూ... నాకంటే ముందుగా రాజకీయాల్లోకి వెళ్లావు కదా... నన్ను అన్నెన్ని మాటలు అనాలని నీకెందుకు అనిపించింది, శాంతి అని చిరంజీవి అన్నారు. దీనిపై విజయశాంతి స్పందిస్తూ... చేయి చూశావుగా ఎంత రఫ్‌గా వుందో... రఫ్ఫాడించేస్తా జాగ్రత్త అని నవ్వుతూ రాములమ్మ చిరుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు... ఎప్పిటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంతే అని విజయశాంతి భావేద్వోగానికి లోనయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments